తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల మంది తమ తండ్రుల, తాతల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు.ఆలా డజన్ల కొద్దీ వారసులు తమ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పై దండయాత్ర చేస్తూనే ఉన్నారు.
అందులో కొందరు హిట్టు అవుతున్న, కొందరు ఫట్ అంటున్నారు.ఏది ఏమైనా ఈ వారసుల హడావిడి ఎప్పటికి ఉంటూనే ఉంటుంది.
ఇక మొదటి నుంచి తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై లో ఉండేది అని మనందరికి తెలుసు.ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయితే హీరోలు, హీరోయిన్స్ తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ వారు 90 శాతం హైదరాబాద్ కి తరలి వచ్చారు.
తొలినాళ్లలో హైదరాబద్ లో ఏర్పాట్లు సరిగ్గా లేకపోయినా కొన్నేళ్లలోనే అంత సర్దుకుంది.ఇక చెన్నై విషయం అన్నారు మార్హ్సిపోయి ఇక్కడే సెటిల్ అయిపోయారు.ఇక చెన్నై లో పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులను సంపాదించినా కొంత మంది శోభన్ బాబు లాంటి వారు ఇక్కడకు రాలేకపోయింది వారి ప్రభావం మాత్రం మనపై చూపించారు.ఇలా హైదరాబాద్ కి రాలేకపోయింది దర్శకులలో రవి రాజా పినిశెట్టి కూడా ఒకరు.
అయన తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
అయన వారసుడిగా అది పిన్ని శెట్టి సైతం ఇండస్ట్రీ కి వచ్చిన చెన్నై బేస్ కాబట్టి తొలుత అక్కడి సినిమాల్లోనే హీరో అవ్వాలని అనుకోలేదు.

తెలుగు లో ప్రయత్నించి ఫ్లాప్ అవ్వడం తో తమిళ్ లో నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.ఇక తెలుగు లో కూడా మంచి కథతో వెళ్తే తప్పకుండ నటిస్తున్నాడు.హీరోగా నటించాలనే నియమాలు ఏమి పెట్టుకోకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ రోల్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందనే వరకు చూసుకొని ఒప్పుకుంటున్నాడు.
ఈ మధ్య కాలంలో వచ్చిన రంగస్థలం లో కుమార్ బాబు గా అయన నటించిన తీరు అద్భుతం అనే చెప్పాలి.ఇప్పటి వరకు చాల సినిమాల్లో నటించిన కుమార్ బాబు పాత్రా తర్వాత ఆయన్ను ఇదే పేరుతో గుర్తు పడుతున్నారు.
ఇంకా ముందు ముందు మంచి పాత్రలను చేసుకుంటూ వెళ్లాలని కురుకుందాం.