ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగం అభివృద్ధి..: మంత్రి బొత్స

ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) మండిపడ్డారు.తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

 Education Sector Development In Ap Like Nowhere Else..: Minister Botsa ,botsa S-TeluguStop.com

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.నాడు – నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని తెలిపారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు ( Chandrababu naidu )వ్యతిరేకించారని చెప్పారు.కానీ జగన్ పాలనలో విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి.

ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండటంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube