ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగం అభివృద్ధి..: మంత్రి బొత్స

ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) మండిపడ్డారు.తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

నాడు - నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని తెలిపారు.ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు ( Chandrababu Naidu )వ్యతిరేకించారని చెప్పారు.

కానీ జగన్ పాలనలో విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండటంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు.

తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!