రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన జానీ మాస్టర్... ఆయన రియాక్షన్ ఇదే?

బెంగుళూరు రేవ్ పార్టీ( Rave Party ) లో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ ( Drugs )స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ విషయం అటు కన్నడ చిత్ర పరిశ్రమలోను అలాగే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది.

 Jani Master Clarity On Bangluru Rave Party , Jani Master, Rave Party, Bangluru,-TeluguStop.com

ఈ రేవ్ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది.ఇక ఈ పార్టీలో నటి హేమ ( Hema ) శ్రీకాంత్(Sreekanth ) ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై వారిద్దరూ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Telugu Bangluru, Drugs, Jani Master, Rave, Tollywood-Movie

ఇకపోతే పోలీసులు అరెస్టు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందులో భాగంగా ఒక వ్యక్తి మొహం కనపడకుండా జాగ్రత్తలు పడ్డారు.అచ్చం ఆయన చూడటానికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) లా ఉన్నారు.

దీంతో జానీ మాస్టర్ రేవ్ పార్టీలో అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.ఇలా ఈయన అరెస్ట్ అయ్యారనే విషయం తెలియడంతో పలువురు వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

Telugu Bangluru, Drugs, Jani Master, Rave, Tollywood-Movie

ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు.నాకు అటువంటి అలవాట్లు లేవని.నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం అదే అని అన్నాడు .అనవసరంగా తనపై, జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇదని ఖండించాడు.ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటామని కౌంటర్లు ఇచ్చాడు.ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితిపై జాలి కలుగుతుంది అంటే తనదైన సైలిలో కౌంటర్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube