ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్య( Overweight problem )తో బాధపడుతున్నారు.అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలామంది తమ అధిక బరువును దూరం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.
వారు కూడా నాజుగ్గా కనిపించాలని కోరుకుంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మగవారైనా, ఆడవారైనా నడుము సన్నగా ఉండాలని అనుకుంటుంటారు.
పెళ్లి కాని వాళ్ళే కాదు, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు.కానీ ప్రస్తుత రోజులలో నడుము సన్నగా అవ్వాలన్నా బరువు తగ్గాలన్న ఎంతో కష్టపడాల్సి వస్తుంది.
కారణం రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, పాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినడం లాంటివి చేస్తూ ఉన్నారు.

ఇలా తినడం వల్ల నడుము, ఉదరం భాగంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది.దీని వల్ల కొంతమంది అయితే పక్కకు తిరగడానికి, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.మరి నడుము సన్నగా అవ్వడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే నిలబడి రెండు కాళ్ళను దూరంగా జరపాలి.లెఫ్ట్ హ్యాండ్ ను ( Left hand )నడుము మీద అణించి ఇప్పుడు రైట్ మోకాలిని( Right knee ) పైకి లేవాలి.
ఆ తర్వాత కుడి మోచేతిని ఆనించాలి.ఇప్పుడు ఇలాగే లెఫ్ట్ మోకాలితో చేయాలి.
ఇంకా చెప్పాలంటే కింద కూర్చొని రెండు కాళ్ళను పైకి లేపాలి.ఇప్పుడు చేతులను ఒకసారి లెఫ్ట్ వైపు రెండోసారి రైట్ వైపు తిప్పాలి.
ఇలా ఒక 30 సార్లు చేయాలి.

ఇంకా చెప్పాలంటే వెల్లకిలా పడుకొని కాళ్ళను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి.ఆ తర్వాత మోచేతులను( Elbows ) మడవాలి.ఆ తర్వాత మరో కాలిని స్ట్రైట్ గా ఉంచి మరో కాలిని మడవాలి.
ఇప్పుడు మడతపెట్టిన కుడి కాలును కుడి చేత్తో తాకలి.అలాగే ముందు నేలం మీద కూర్చోవాలి.
ఇప్పుడు రెండు కాళ్ళను కాస్త పైకి పెట్టాలి.ఆ తర్వాత రెండు చేతుల( Two hands )ను పైకి లేపి, చేతులను ఆనించి మోకాళ్ళ వరకు మడచాలి.
ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్న కాలిని మడుచుకోవాలి.మడిచాక కాలినీ మోచేత్తో తాకాలి.
ఇప్పుడు ఇలాగే ఎడమకాలితో కూడా చేయాలి.