బీఆర్ఎస్ రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోంది..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.రైతుల పేరుతో రాజకీయాలు చేయొద్దని సూచించారు.

 Brs Is Trying To Scare The Farmers Deputy Cm Bhatti Details, Bhatti Vikramarka,-TeluguStop.com

బీఆర్ఎస్ ( BRS ) రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

అయితే రైతులు( Farmers ) ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచామన్న భట్టి ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube