బీఆర్ఎస్ రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోంది..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతుల పేరుతో రాజకీయాలు చేయొద్దని సూచించారు.బీఆర్ఎస్ ( BRS ) రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

అయితే రైతులు( Farmers ) ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచామన్న భట్టి ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని విమర్శించారు.

దేవర మూవీపై మళ్లీ విషప్రచారం.. మేకర్స్ కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే!