అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు..!

అనంతపురం జిల్లా( Anantapur District ) రాయదుర్గంలో ఎన్ఐఏ( NIA ) దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి.ఈ మేరకు నాగులబావి వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్( Retired Head Master Abdul ) ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 Retired Head Master Abdul Home Nia Raids In Rayadurgam Details, Anantapur Distri-TeluguStop.com

కాగా అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉండేవారు.అయితే గత కొంత కాలంగా అబ్దుల్ కుమారులు కనిపించడం లేదని తెలుస్తోంది.అనుమానం రావడంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) అధికారులు అబ్దుల్ నివాసంలో సోదాలు చేశారు.ఈ క్రమంలోనే అబ్దుల్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఉగ్రవాదులతో ( Terrorists ) లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube