బెంగళూరు రేవ్ పార్టీలో కారుపై ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్.. కేసు నమోదు..!

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.పార్టీలో గుర్తించిన కారుపై ఉన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్టిక్కర్ ఉండటంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 Mla Kakani Sticker On Car In Bangalore Rave Party Case Registered Details, Banga-TeluguStop.com

మరోవైపు ఈ వ్యవహారంపై విస్తృతస్థాయి దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏ శంకరయ్య( PA Shankaraiah ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube