బెంగళూరు రేవ్ పార్టీలో కారుపై ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్.. కేసు నమోదు..!

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

పార్టీలో గుర్తించిన కారుపై ఉన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్టిక్కర్ ఉండటంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై విస్తృతస్థాయి దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పీఏ శంకరయ్య( PA Shankaraiah ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

అందుకే పిల్లలు వద్దనుకున్నాం… నా ఆస్తి మొత్తం వారికే  దక్కుతుంది: విజయశాంతి