ఆలయ భూములకు జియో ట్యాగింగ్..: మంత్రి కొండా సురేఖ

తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ( Konda Surekha )కీలక ప్రకటన చేశారు.ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

 Geo Tagging Of Temple Lands..: Minister Konda Surekha ,konda Surekha, Dharani P-TeluguStop.com

అదేవిధంగా భూములకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్( Dharani Portal ) లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

ఆధునిక పద్ధతుల్లో భూ రికార్డులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు.కాగా బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube