తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ప్రతి ఒక్కరు చాలా వరకు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.ఇక నాని ( Nani )హీరోగా వస్తున్న ప్యారడైజ్ సినిమాకు ( Paradise )సంబంధించిన టీజర్ ని గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ టీజర్ అద్భుతంగా ఉండటంతో పాటు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యావత్ సినిమా దర్శకులందరూ భారీ విజయాలను సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి దర్శకుడు సైతం మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే దసర సినిమాతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగడం విశేషం… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు సూపర్ హిట్లను అందుకుంటున్న నేపధ్యం లో టీజర్ తోనే పెను సంచనాలను సృష్టిస్తున్న శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన దసర సినిమా( Dussehra movie ) భారీ విజయాన్ని సాధించడంతో అంచనాలు మరోసారి తారా స్థాయిలో ఉండే విధంగా కనిపిస్తున్నాయి… ఈ సినిమాతో కనక భారీ విజయాన్ని అందుకుంటే వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ ఐడెంటిటితో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.