అనిల్ రావిపూడి చిరంజీవి కి భారీ సక్సెస్ ఇస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకున్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్న సందర్భంలో కొంతమంది యంగ్ స్టార్స్ తో ఆయన సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు.

 Will Anil Ravipudi Give Chiranjeevi A Huge Success , Telugu Film Industry , Chir-TeluguStop.com

ఇక అదే రీతిలో ఇప్పుడు ఆయన విశ్వంభర సినిమాతో వశిష్ట ( vashista )డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

మరి ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా ఆయన కమిట్ అయ్యాడు.

 Will Anil Ravipudi Give Chiranjeevi A Huge Success , Telugu Film Industry , Chir-TeluguStop.com
Telugu Anil Ravipudi, Chiranjeevi, Srikanth Odela, Telugu, Vashista, Anilravipud

ఇక శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట.గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాదించబోతుంది ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట.

Telugu Anil Ravipudi, Chiranjeevi, Srikanth Odela, Telugu, Vashista, Anilravipud

అందులో యాక్షన్ ఎపిసోడ్స్( Action episodes ) కి కూడా పెద్దపెద్ద వేస్తూ అనిల్ రావిపూడి మొదటిసారి ఈ సినిమాని భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిబోతుందని తొందరగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అటు చిరంజీవి ఇటు అనిల్ రావిపూడి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి భారీ విజయాన్ని అందుకున్నాడు… ఈ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ చిరంజీవితో కూడా భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube