ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక స్టార్ డైరెక్టర్లు సైతం భారీ విజయాలను అందుకుంటున్న నేపధ్యం లో రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో కూడా మరోసారి భారీ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమా పాన్ వరల్డ్ లో వస్తుంది.కాబట్టి ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుందట.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులంతా రాజమౌళి గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు రాజమౌళి సాధించిన ఘనత ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు కావచ్చు, అవార్డులు కావచ్చు నెక్స్ట్ లెవెల్ లో నిలవబోతున్నాయనేది చాలా స్పష్టం గా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ స్టార్ గా మార్చబోతున్న ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది.అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబును విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారట.అయినప్పటికీ మహేష్ బాబు ఎంత కష్టం అయినా సరే ఓపిగ్గా భరించి ఈ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి తను అనుకున్నట్టుగానే సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.







