ఈ విత్తనాలు సేవిస్తే చాలు.. కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. అన్ని సమస్యలకు చెక్..

ఆధునిక జీవనశైలి వలన కలిగే సమస్య ఏదైనా ఉందంటే అది కొలెస్ట్రాల్.అయితే రక్తంలో కొలెస్ట్రాల్( Cholesterol ) పెరిగితే వివిధ రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది.

 Just Eat These Seeds Cholesterol Reduced Check All Problems , Fiber, Monounsatur-TeluguStop.com

అయితే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ సమస్యకు తొందరగా చెక్ పెట్టాలి.అదే దీని కోసం డైట్ లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది.

కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనది.కొలెస్ట్రాల్ ని నియంత్రించాలంటే డైట్ లో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

ముఖ్యంగా కొన్ని సీడ్స్ డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ సమస్యకు వెంటనే చెక్ పెట్టవచ్చు.

అయితే వీటిలో మొక్కలు ఎదుగుదల కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి.

ఇందులో ఫైబర్, మెనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్( Fiber, monounsaturated fats ), విటమిన్లు, మినరల్స్ అండ్ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఈ సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

అలాగే కొలెస్ట్రాల్ తో పాటు, రక్త పోటు, మధుమేహం కూడా తగ్గిపోతాయి.ఫ్లెక్స్ సీడ్స్ లో ఫైబర్, ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.

అలాగే ఫ్లెక్స్ సీడ్స్( Flax seeds ) నీ పేస్ట్గా చేసుకొని ఒక గోరువెచ్చని నీళ్లలో రోజు పరగడుపున కావాలి.ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Telugu Tips-Telugu Health

ఇలా చేయడం వలన కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ తగ్గించడానికి అనపకాయ విత్తనాలు కూడా ఉపయోగపడతాయి.అనపకాయ విత్తనాలు( bottlegurd seeds ) వ్యర్థం అనుకొని చాలామంది పడేస్తూ ఉంటారు.కానీ ఆరోగ్యపరంగా ఇవి చాలా మేలు చేస్తాయి.అలాగే ఫైబర్, ప్రోటీన్లు, మెనో శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఈ విత్తనాలలో పుష్కలంగా ఉంటాయి.ఇది కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.

అయితే శరీరం నుండి కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించడానికి చియా సీడ్స్ కూడా బాగా ఉపయోగపడతాయి.

Telugu Tips-Telugu Health

ఇందులో ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Fiber, Omega Three Fatty Acids ) ఇలాంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కీలకంగా పని చేస్తాయి.ఇక నువ్వులు కూడా శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి సహాయపడతాయి.

ఇందులో కూడా పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఫైబర్ ప్రోటీన్లు ఉంటాయి.

అందుకే వీటిని రోజు సలాడ్లు కలిపి తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube