ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా మారబోతున్నారా..?

ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్ లందరూ పాన్ ఇండియా బాటపడుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం యావత్ తెలుగు సినిమా దర్శకులందరూ పాన్ ఇండియా సినిమా( Pan India Cinema ) దర్శకులుగా మరాలంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

 Are These Directors Going To Become Star Directors In The Indian Film Industry ,-TeluguStop.com

గౌతమ్ తిన్ననూరి ( Gautam Tinnanuri )లాంటి దర్శకుడు విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ ఒక 100 కోట్ల సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాతో ఆయనలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటికి తీసి చూపించే ప్రయత్నమైతే చేస్తున్నారట.

Telugu Directors, Indian, Nani, Pan India, Paradise, Srikanth Odela-Movie

ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకుడు చేత నానితో( Nani ) పారడైజ్ అనే సినిమాతో నెక్స్ట్ లెవెల్ లో ప్రయత్నం చేస్తున్నాడు.తద్వారా ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలె దర్శకులలో వీళ్ళు కూడా ఒకరు కాబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక అందుతున్న సంవత్సరం ప్రకారం వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడంలో ఇప్పటికే వీలు చాలావరకు సక్సెస్ అయ్యారు.

 Are These Directors Going To Become Star Directors In The Indian Film Industry ,-TeluguStop.com
Telugu Directors, Indian, Nani, Pan India, Paradise, Srikanth Odela-Movie

కానీ పాన్ ఇండియాలో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.వచ్చే సంవత్సరం ప్యారడైజ్ సినిమా( Paradise movie ) రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.ఈరోజు రిలీజ్ అయిన వీడియో నెక్స్ట్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది.తద్వారా ఈ సినిమాతో భారీ విజయాలను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube