వెంకీ అట్లూరి సినిమాలో సూర్య అల కనిపించబోతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో కొంతమంది దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

 Is Surya Going To Appear In Venky Atluri Movie Details, Surya, Venky Atluri, Sur-TeluguStop.com
Telugu Suriya, Lucky Bhaskar, Pan India, Surya, Tollywood, Venky Atluri-Movie

ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకోవడంలో చాలామంది దర్శకులు పోటీ పడుతున్నారు.ఇక లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి( Venky Atluri ) సైతం ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం ఆయన సూర్యతో( Surya ) సినిమాని సెట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

అయితే ఈ సినిమాలో సూర్య వెనుకబడిన కులానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నాడట.మరి ఈ సినిమా ద్వారా వెంకీ అట్లూరి ఎలాంటి క్లారిటీని ఇవ్వబోతున్నాడు.

 Is Surya Going To Appear In Venky Atluri Movie Details, Surya, Venky Atluri, Sur-TeluguStop.com

ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు.తద్వారా ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి గుర్తింపు రాబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Suriya, Lucky Bhaskar, Pan India, Surya, Tollywood, Venky Atluri-Movie

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న వెంకీ అట్లూరి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది ఇప్పుడు కీలకం గా మారనుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube