అధిక బరువు నుంచి రక్తహీనత వరకు అన్నిటికీ చెక్ పెట్టే హెల్తీ మిల్క్ షేక్ ఇదే!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు, రక్తహీనత, ఎముకల బలహీనత తదితర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.ఇందుకు సరైన ఆహారం తీసుకోవడం ప్రధాన కారణంగా మారుతుంది.

 This Healthy Milk Shake Helps To Get Rid From Overweight To Anemia , Overweight,-TeluguStop.com

ఏదేమైనప్పటికీ ఆయా సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే హెల్తీ మిల్క్ షేక్( healthy milk shake ) ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ మిల్క్ షేక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు డ్రై అంజీర్( Dry fig ) వేసుకుని ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బ్లెండ‌ర్ తీసుకొని అందులో నాన‌బెట్టుకున్న అంజీర్ ను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే రెండు యాలకులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ బాదం పాలు( Almond milk ) వేసి మరోసారి గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ మిల్క్ షేక్ సిద్ధం అవుతుంది.

Telugu Anemia, Tips, Latest, Milk Shake-Telugu Health

వారంలో కనీసం నాలుగు సార్లు ఈ అంజీర్‌ మిల్క్ షేక్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బ‌రువు తగ్గుతారు.అంతేకాదు ఈ అంజీర్ మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

Telugu Anemia, Tips, Latest, Milk Shake-Telugu Health

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

మరియు హెయిర్ ఫాల్‌ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.కాబట్టి అంజీర్ మిల్క్ షేక్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.

హెల్తీగా జీవించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube