తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై( Minister Uttam Kumar Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( BJLP leader Maheshwar Reddy ) సంచలన ఆరోపణలు చేశారు.కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్( U Tax ) వసూలు చేస్తున్నారని తెలిపారు.
అందులో రూ.100 కోట్లు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.రేసులో వెనుకబడిపోతానని కేసీ వేణుగోపాల్ కు( KC Venugopal ) ఇవ్వలేదా అని ప్రశ్నించారు.సీఎం రేసులో వెనుకబడిపోతాననే డబ్బులు తరలించారని తీవ్ర ఆరోపణలు చేశారు.