జగన్ అహంకారమే ఓడిస్తుంది.. ఏపీ పాలిటిక్స్ పై కిషన్ రెడ్డి కామెంట్స్

ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ ( Jagan ) అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు.

 Jagan Arrogance Will Defeat Him Kishan Reddy Comments On Ap Politics Details, Ap-TeluguStop.com

జగన్ అందించిన ఉచిత పథకాలకు ఆయన ఇంటిలో కూర్చున్నా చాలన్న కిషన్ రెడ్డి ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను( KCR ) ఓడించిన తరహాలో ఏపీలో జగన్ ను అహంకారమే ఓడిస్తుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

అయితే జగన్ ఏపీలో అభివృద్ధిపై దృష్టి పెడితే మరో విధంగా ఉండేదని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube