జగన్ అహంకారమే ఓడిస్తుంది.. ఏపీ పాలిటిక్స్ పై కిషన్ రెడ్డి కామెంట్స్

ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ ( Jagan ) అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు.

జగన్ అందించిన ఉచిత పథకాలకు ఆయన ఇంటిలో కూర్చున్నా చాలన్న కిషన్ రెడ్డి ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను( KCR ) ఓడించిన తరహాలో ఏపీలో జగన్ ను అహంకారమే ఓడిస్తుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

అయితే జగన్ ఏపీలో అభివృద్ధిపై దృష్టి పెడితే మరో విధంగా ఉండేదని పేర్కొన్నారు.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ…