డార్క్ నెక్ వారంలో వైట్ గా బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీని తప్పక ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి ముఖం చాలా వైట్ గా సాఫ్ట్ గా మెరిసిపోతూ ఉంటుంది.కానీ నెక్ మాత్రం డార్క్ గా చాలా అసహ్యంగా కనిపిస్తుంటుంది.

 Try This Remedy To Turn Dark Neck White And Bright In A Week! Home Remedy, Dark-TeluguStop.com

నెక్ డార్క్ గా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి.అలాగే ఆ డార్క్ నెస్ ను తగ్గించుకుని మెడను తెల్లగా మెరిపించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే మీ నెక్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక టమాటోను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్( White toothpaste ), హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.

చివరిగా సరిపడా టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Dark Neck, Latest, Neck, Neck Remedy, Skin Care, Skin Care Tips, Re

ఆపై చేతివేళ్లతో మెడను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను మెడకు అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.కాఫీ పౌడర్, టూత్ పేస్ట్, టమాటో( Coffee powder, toothpaste, tomato ) మరియు పసుపు ఇవన్నీ మెడ నలుపును వేగంగా పోగొడతాయి.

చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలను తొలగిస్తాయి.

Telugu Tips, Dark Neck, Latest, Neck, Neck Remedy, Skin Care, Skin Care Tips, Re

వారంలోనే డార్క్ నెక్ ను వైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.కాబట్టి డార్క్ నెక్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

పైగా ఈ రెమెడీ మనకు మరికొన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ లో నలుపును మాయం చేయడానికి, మోచేతులను మోకాళ్ళను తెల్లగా మృదువుగా మార్చడానికి మరియు పాదాలను షైనీగా మెరిపించడానికి కూడా మీరు ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube