బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ( BJP ) అడ్డుపడిందని ఆరోపించారు.
తెలంగాణ అడిగింది. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా అన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ అడిగింది.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.
, తెలంగాణ అడిగింది.మేడారం జాతరకు జాతీయ హోదా కానీ బీజేపీ ఇచ్చింది ‘ గాడిద గుడ్డు’ అంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.