రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే...

మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్.( Ram Charan ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 These Are The Star Actors Who Will Act In Ram Charan Buchi Babu Movie Details,-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లోనే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.ఇక ఆయన ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాల కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రోజురోజుకి స్టార్ కాస్టింగ్ భారీగా పెరిగిపోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

 These Are The Star Actors Who Will Act In Ram Charan Buchi Babu Movie Details,-TeluguStop.com
Telugu Actors, Bobby Deol, Buchi Babu, Game Changer, Kannada Sudeep, Ram Charan,

ఇక ఇప్పటికే ఈ సినిమాలో తమిళ్, మలయాళం, కన్నడ ఆర్టిస్టులను ఇన్వాల్వ్ చేస్తూ చాలామంది నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కన్నడ సుదీప్ ను( Sudeep ) తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అలాగే బాలీవుడ్ నుంచి అనిమల్ సినిమాతో విలన్ గా తనకంటు ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబీ డియోల్ ను( Bobby Deol ) ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Telugu Actors, Bobby Deol, Buchi Babu, Game Changer, Kannada Sudeep, Ram Charan,

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో రామ్ చరణ్ మంచి దూకుడు మీదున్నాడు.అలాగే బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇలాంటి క్రమం లోనే వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే బుచ్చి బాబుకి మరింత పెద్ద అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో బుచ్చిబాబు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube