నా జీవితంలో పెళ్లికి స్థానం లేదు : హీరోయిన్ సదా

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ( Marriage ) అంటే ఎంతో పెద్ద సెలబ్రేషన్.కానీ ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎందుకంటే నటీనటుల జీవితంలో పెళ్లి అనేది ముండాల ముచ్చటగానే మిగిలిపోతుంది.

 Actress Sadha About Marriage Details, Sadha, Actress Sadha,sadha Marriage, Heroi-TeluguStop.com

అందుకే ఎవరిని పడితే వారిని చేసుకోవడం కన్నా కూడా పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని ఆలోచనలు నటీమణులు ఉండటం విశేషం.ఇలాంటి ఆలోచనలతోనే ఉంది నటి సదా.( Sadha ) జయం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ నటించిన మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత అపరిచితుడు వంటి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న కూడా ఎందుకు ఆమెకు సరైన ఆఫర్స్ రాలేదు.

ప్రస్తుతం డాన్స్ షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సదా పెళ్లి విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందట.

Telugu Actress Sadha, Aparichitudu, Sadha, Jayam, Sadha Offers-Movie

సదా సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూనే బుల్లితెరపై కూడా కొన్ని షోస్ కి హోస్టుగా వ్యవహరిస్తుంది.అయితే సదా పెళ్లి( Sadha Marriage ) విషయంలో చాలా క్లారిటీగా ఉంది ఎందుకు అంటే తనకు పెళ్లి చేసుకోవడం కన్నా కూడా హ్యాపీగా జీవించడమే ముఖ్యం అంటుంది తన జీవితం రోజుకొకలా ఉంటుందని, తన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయని, తనను అర్థం చేసుకునే భర్త దొరకడం అంత ఈజీ కాదని అందుకే పెళ్లి గురించి ఇంత వయసు వచ్చిన ఇలాంటి ఆలోచన చేయలేకపోతున్నాను అని చెబుతోంది సదా.పెళ్లి అంటే ఒకరి జీవితం కాదు అని రెండు జీవితాలు కలిసి ఉండాలని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అలా అర్థం చేసుకోలేని రోజు ఆ పెళ్లి బంధం చాలా కష్టంగా మారిపోతుంది అని చెబుతోంది.

Telugu Actress Sadha, Aparichitudu, Sadha, Jayam, Sadha Offers-Movie

అందుకే పెళ్లి కన్నా కూడా సంతోషానికి ప్రస్తుతం తను ఫోకస్ పెడుతున్నానని ఎంత సంతోషంగా ఉంటే అదే తన జీవితం అని అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది.ఒకవేళ కొంతమంది పెళ్లి చేసుకొని ఆ జీవితంతో ఇబ్బంది పడుతుంటే స్వేచ్ఛగా విడాకులు( Divorce ) తీసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడిపే హక్కు వారికి ఉంటుందని అలా వారి హక్కును వినియోగించుకోవడానికి ఎవరి గురించి భయపడద్దని కూడా చెబుతుంది కష్టం పడుతూ బ్రతకడం కన్నా సంతోషంగా సింగిల్ గా ఉండడం ఎంతో బెటర్ అని కూడా సలహాయిస్తుంది.మరి సదా కి ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచన లేకపోయినా సరైన వరుడు దొరికినప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని కూడా తెలుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube