ప్రస్తుతం ఇండియా వైడ్ గా ప్రభాస్( Prabhas ) స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ హీరో కూడా ప్రభాస్ ను టచ్ చేసి రేంజ్ లో లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటికే ఆయన చేసిన వరుస సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతూ ఇండస్ట్రీలో తనని స్టార్ హీరోగా నిలబెడుతున్నాయి.ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈయన ను మించిన హీరో మరొకరు లేరనేది వాస్తవం.
ఇక ప్రస్తుతం కల్కి, రాజసాబ్, స్పిరిట్ లాంటి సినిమాలను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమాల తర్వాత సలార్ 2( Salaar 2 ) సినిమాని కూడా పట్టాలెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక దానికి సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) చాలా ముమ్మారం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ యాక్టర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఆయన ఎవరు అంటే బాబీ డియోల్( Bobby Deol ) వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఒక్క అనిమల్ సినిమాతో( Animal Movie ) తను స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు.
ఇక టోటల్ ఇండియా వైడ్ గా వచ్చే ప్రతి సినిమాలో కూడా తను ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నాడు.
ఇప్పటికే చిరంజీవి, బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోలతో నటిస్తూ యంగ్ హీరోలను కూడా టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో తనను తాను ఎలాంటి క్యారెక్టర్ లో నటించి మెప్పిస్తాడు అనేది… ఇక వచ్చే సంవత్సరం మొత్తం అన్ని సినిమాల్లో బాబీ డియోల్ తన హవాను చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా తన స్టార్ డం మొత్తం మారిపోయిందనే చెప్పాలి… వీటిలో ఈ రెండు సినిమాలు సక్సెస్ అయిన తన స్టార్ నటుడుగా మరోసారి విజృంభిస్తాడనే చెప్పాలి…
.