తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) దాదాపు నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.అయితే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుంది.
అందువల్లే ఆయన మిగతా హీరోలందరి కంటే కూడా చాలా గొప్పగా కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.అయితే చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం లో గల కారణం ఏంటి అంటే ఆయన అప్పటివరకు ఉన్న సినిమా స్టైల్ మొత్తాన్ని మార్చేసి తనకంటూ ఒక కొత్త స్టైల్ ను ఏర్పాటు చేసుకొని ప్రేక్షకుడి ఆలోచన దృష్టిని కూడా మార్చే విధంగా తను సినిమాలు చేస్తూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు.
ఇక అందులో భాగంగానే ఆయన సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రతి సినిమాలో కూడా తన వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు.అందువల్లే తను మిగతా హీరోల కంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ స్టార్ హీరోగా( Star Hero ) వెలుగుందాడు.ఇక ముఖ్యంగా ఇలాంటి స్టార్ హీరో మరొకరు ఇండస్ట్రీలో లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు… ఇక మొత్తానికైతే ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ తనకు తానే పోటీ అనేలా డూప్ లేకుండా సినిమా షూటింగ్ లో నటిస్తూ స్టార్ హీరోలందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాతో మరోసారి తన స్టామిన ఏంటో చూపించాలని చూస్తున్నాడు.ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి( Jagadeka Veerudu Atiloka Sundari ) సినిమా లాగా ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ఎలాగైతే ఇండస్ట్రీ హిట్ కొట్టిందో ఈ సినిమా కూడా అంతటి భారీ విజయాన్ని సాధిస్తుందని చిరంజీవి అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
.