హ్యాపీ బర్త్ డే బావ అంటూ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పిన అల్లు అర్జున్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన అనంతరం హీరోగా అతి చిన్న వయసులోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Allu Arjun Wishes Jr Ntr On His Birthday Special , Allu Arjun, Ntr, Birthday ,-TeluguStop.com

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన స్టార్ హీరోగా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు ( Birthday )సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు.మేకర్స్ ఇటీవల దేవర సినిమా( Devara Movie )నుంచి ఫియర్ అనే సాంగ్ విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.ఇక ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అల్లు అర్జున్(Allu Arjun) సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ బర్త్ డే బావ ఫియర్ ఇస్ ఫైర్ అంటూ దేవర సినిమా నుంచి విడుదల చేసిన పాట గురించి కూడా అల్లు అర్జున్ స్పందిస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube