రాహుల్ గాంధీ ఎక్కడికీ పారిపోలేదు..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

 Rahul Gandhi Did Not Run Away Anywhere Vh Details, Rahul Gandhi, Congress Leader-TeluguStop.com

రైతుల నోట్లో మోదీ( Modi ) మట్టి కొట్టారని మండిపడ్డారు.మోదీ హటావ్.

దేశ్ బచావ్ అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వీహెచ్ తెలిపారు.

ఈ క్రమంలోనే అమేథీ, రాయబరేలీలో కాంగ్రెస్( Congress ) విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎక్కడికీ పారిపోలేదని వీహెచ్ పేర్కొన్నారు.మోదీ కావాలనే రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube