ఏసీబీ వలలో నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్

రంగారెడ్డి జిల్లా( Ranga Reddy District )లో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.ఈ మేరకు నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్ ఏసీబీ( Bill Collector ACB ) అధికారులకు చిక్కారు.

 Nanajipur Panchayat Secretary, Bill Collector In Acb Trap , Ranga Reddy District-TeluguStop.com

రూ.35 వేలు లంచం( bribe ) తీసుకుంటూ రాధిక, బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ఈ క్రమంలోనే పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజు నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube