తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇక ఇప్పటికే తమదైన రీతిలో వాళ్ళు సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఓజీ సినిమాతో( OG Movie ) తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్న సుజీత్( Sujeeth ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి ఓజి సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇండియాలో వన్ అఫ్ ది టాప్ డైరెక్టర్ గా తను ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
![Telugu Prasanth Varma, Sujeeth, Directors, Jai Hanuman, Og, Sujeethprasanth, Tol Telugu Prasanth Varma, Sujeeth, Directors, Jai Hanuman, Og, Sujeethprasanth, Tol](https://telugustop.com/wp-content/uploads/2024/11/Prashant-Verma-vs-Sujeeth-who-is-the-best-detailsa.jpg)
ఇక తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి యంగ్ డైరెక్టర్స్ అందరూ సిద్ధమవుతున్న నేపధ్యం లో సుజీత్ మాత్రం తమదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి దర్శకుడి మీద ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.నిజానికి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన ఆయన స్టార్ డైరెక్టర్ గా మారిపోవడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి…
![Telugu Prasanth Varma, Sujeeth, Directors, Jai Hanuman, Og, Sujeethprasanth, Tol Telugu Prasanth Varma, Sujeeth, Directors, Jai Hanuman, Og, Sujeethprasanth, Tol](https://telugustop.com/wp-content/uploads/2024/11/Prashant-Verma-vs-Sujeeth-who-is-the-best-detailsd.jpg)
ఇక ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కూడా తమదైన రీతిలో సినిమాలు చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం ‘జై హనుమాన్’ ( Jai Hanuman ) సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.అయితే దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా సూపర్ సక్సెస్ సాధించి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుజీత్ కి ప్రశాంత్ వర్మకి మధ్య భారీ పోటీ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది… వీళ్లిద్దరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు…చూడాలి మరి వీళ్లలో ఎవరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా మారుతారు అనేది…
.