రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు పండ్లను పంపిణి చేసిన రేవంత్ మిత్రమండలి టీమ్ రేవంత్ అద్యక్షులు గూడ విజయ్ రెడ్డి,
NSUI ప్రెసిడెంట్ అల్లం సాయి పటేల్, లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కిరణ్, సాయి, సాయికృష్ణ, క్రాంతి కలిసి పంపిణీ చేశారు.