హీరో, విలన్ పాత్రలు ఒక్కరే పోషించిన తెలుగు సినిమాలేంటో తెలుసా?

సినిమా అంటే చాలా క్యారెక్టర్లు ఉంటాయి.ప్రధానంగా హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు సినిమాకు కీలక పాత్ర వహిస్తాయి.

 Tollywood Movies Hero And Villain Character Same Person , Tollywood Movies , Unk-TeluguStop.com

ఈ క్యారెక్టర్లు చేసే ముగ్గురు ఆర్టిస్టులు సినిమా నిలబడ్డానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.హీరో, హీరోయిన్ ఒక్కటి కావాలి.

విలన్ చెడు పనులు చేస్తే హీరో అడ్డుకోవాలి.అందుకోసం ఫైట్లు చేయాలి, సాహసాలు చేయాలి.

ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది.అయితే.

కొన్ని సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి.హీరో, విలన్ రెండు పాత్రలు హీరోలే చేయడం విశేషం.

అయితే ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగవల్లి- వెంకటేష్


చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా నాగవల్లి.ఇందులో వెంకటేష్ డ్యూయెల్ రోల్ ఫ్లే చేశాడు.

వందేండ్లు దాటిన రాజు, యంగ్ ఏజ్ హీరో క్యారెక్టర్లు వెంకీనే చేశాడు.వృద్ధ రాజే మూవీలో విలన్.

సినిమా చివరిలో యంగ్ వెంకటేష్.ముసలి వెంకటేష్ ను చంపేస్తాడు.

ఈ సినిమాలో విలన్, హీరో వెంకటేషే కావడం విశేషం.ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

గౌతమ నందా- గోపీచంద్


Telugu Gopichand, Nagavalli, Nanda, Rajnikanth, Robo, Person, Tollywood, Venkate

గౌతమ నందా సినిమాను సంపత్ నంది తెరకెక్కించాడు.ఇందులో గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.అందులో ఒకటి నెగెటివ్ రోల్.చివరకు పాజిటివ్ క్యారెక్టర్ చేతిలో… నెగెటివ్ క్యారెక్టర్ చనిపోతుంది.అంటే ఈ సినిమాలో హీరో, విలన్ రెండు పాత్రలు గోపీచంద్ పోషించడం విశేషం.

Telugu Gopichand, Nagavalli, Nanda, Rajnikanth, Robo, Person, Tollywood, Venkate

ఇవేకాదు.ఎన్టీఆర్ కూడా ఓ సినిమాలో.హీరో, విలన్ రోల్స్ తనే చేశాడు.

రోబో సినిమాలు రజనీకాంత్ కూడా హీరో, విలన్ పాత్రలు తనే చేస్తాడు.ఇలాంటివి నిజానికి తెలుగులో కొన్ని సినిమాలే ఉన్నాయి.

మామూలుగా డ్యూయెల్ రోల్ అంటే అన్నదమ్ములుగా, స్నేహితులుగా చేస్తారు.కానీ హీరో, విలన్ క్యారెక్టర్లు ఒక్కరే చేయడం చాలా అరుదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube