ఈసీ ఆదేశాలు.. ఏపీ పోలీస్ శాఖలో పోస్టింగులు

ఏపీలోని పోలీస్ శాఖలో( AP Police Department ) పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చారు.ఎన్నికల సంఘం( Election Commission ) ఆదేశాల మేరకు పలువురు పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 Ec Orders Ap Police Department Posts Details, Central Election Commission , Ap P-TeluguStop.com

ఇందులో భాగంగా నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్ రావు( Narasaraopeta DSP M Sudhakar Rao ) నియామకం అయ్యారు.

గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు నియమితులు కాగా.తిరుపతి డీఎస్పీగా రవి మనోహరా చారి,( Tirupati DSP Ravi Manohara Chari ) తాడిపత్రి డీఎస్పీగా జనార్ధన్ నాయుడు నియామకం అయ్యారు.

అదేవిధంగా పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేశ్ బాబు, ఎస్బీ సీఐ2 గా యు.శోభన్ బాబు నియామకం అయ్యారు.కారంపూడి ఎస్ఐగా కె అమీర్ ను నియమితులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube