తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan ) మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయన చేసిన సినిమాలు చాలా వైవిధ్యభరితమైన పాత్ర ను సంపాదించుకున్నాడు.ఇక మొత్తానికైతే ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపును పొందుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నప్పుడు రామ్ చరణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు.
అల్లు అర్జున్ గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా అని ఇప్పుడు మెగా అభిమానులందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు.నిజానికి అల్లు అర్జున్ చేసింది చాలా వరకు తప్పు అనేవారు ఉన్నారు.కొంత వరకు కరెక్టే అని చెప్పేవారు ఉన్నారు.
కానీ రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్( Allu Arjun ) విషయం మీద స్పందిస్తే బాగుండేది అనుకునేవారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు.ఇక అందుకే రామ్ చరణ్ ఎందుకు అల్లు అర్జున్ విషయంలో సైలెంట్ గా ఉంటున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ చేసిన పనికి ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు.
మరి పుష్ప సినిమా మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.ఇక మొత్తానికైతే బాబాయ్ కోసం రామ్ చరణ్ ప్రచారం బాట పడితే అల్లు అర్జున్ మాత్రం మనవాళ్లను వదిలేసి బయటి వాళ్లకు పట్టం కట్టడం అనేది ఒకంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి…ఇక ఇది ఇక ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వేరైనట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి వీళ్ళు మళ్ళీ కలుస్తారా లేదా అనేది…
.