సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.( Prasanth Varma ) ఈయన తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది.
ఇక తను వైవిద్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్నాడు.ఇక అందులో భాగంగా ఆయన ఈ సంక్రాంతి కానుకగా హనుమాన్( HanuMan Movie ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జా( Teja Sajja ) ఉంటాడా లేదా అనే అనుమానలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక జై హనుమాన్ సినిమాలో ( Jai Hanuman Movie ) హనుమంతుడు పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో తేజ ఈ సినిమాలో ఉంటే మాత్రం మీద మంచి అంచనాలు అయితే పెరిగే అవకాశాలతో ఉన్నాయి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటిస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో తేజ కూడా స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్( Mirai ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక దానికి సంభందించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా పైన కూడా మరోసారి ప్రేక్షకుల అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమాతో తేజా సజ్జా కనక భారీ సక్సెస్ ని అందుకుంటే తన స్టార్ డమ్ ను ఆపడం మరే హీరో వల్ల కూడా అవ్వదు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.