తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 22 బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 22 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.16

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ.2.00 సా6.00

దుర్ముహూర్తం:ఉ.11.57 ల12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.అనుకోకుండా దాని లాభం కలుగుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో పాటు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.తెలుగు కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో బయటి సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు నిర్లక్ష్యం చేస్తారు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ ఇంటికి బంధువులు వస్తారు.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అధికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.మీ సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అధికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube