తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే15, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

 Daily Horoscope, Jathakam, May 15  2023, పంచాంగం, రాశి -TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 ల6.40

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.

ఈరోజు ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

కొన్ని స్థలం విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా రోజుల నుండి అనుకున్న పనులు ఈరోజు పూర్తి చేస్తారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట బాగా కష్ట పడాల్సి వస్తుంది.ఈరోజు మీకు సహాయం అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలస్యంగా జరుగుతుంది.దీని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

చట్టపరమైన వివాదాలు ఈరోజు తీరిపోతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube