27 నక్షత్రాలు ఇష్టపడే పదార్థాలు ఏవి ?

మన ఖగోళంలో ఉన్న లక్షత్రాలను మనం దేవతలుగా పూజించడం మనకు తెల్సిన విషయమే.అయితే ఆ 27 నక్షత్రాల కృప మనపై ఉండాలంటే వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

 Which Food Items Like 27 Stars 27 Stars, Food Items, Devotional, Astronomy, As-TeluguStop.com

అయితే ఆ నక్షత్రాలకు ఏ ఏ ఆహార పదార్థాలు అంటే ఇష్టమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్విని నక్షత్రం బంగాళా దుంప, బూడిద గుమ్మడి కాయ, వేరు శెనగ, భరణి నక్షత్రం పుట్ట గొడుగులు, జీడిపప్పు , కృత్తిక నక్షత్రం జిలేబి, ఎర్ర గడ్డలు, స్ట్రాబెర్రీ, బాదాం పప్పు, బొప్పాయి, రోహిణి నక్షత్రం కొబ్బరి, కోడి గుడ్డు , మృగశిర నక్షత్రం క్యారట్ హల్వా, ఎండు మిర్చి , ఆర్ద్ర నక్షత్రం చింత పండు, పులిహోర, అల్లం ,పునర్వసు నక్షత్రం నిమ్మ కాయ పులిహోర, పైనాపిల్, శెనగ పప్పు, జామ పండు, పనస పండు, పుష్యమి నక్షత్రం వంకాయ, పిస్తా , ఆశ్లేష నక్షత్రం ఆకు కూర, క్యాబేజీ, బీర కాయ, పెసలు, పొట్ల కాయ, కాకర కాయ, పచ్చ బఠానీలు, మఖ నక్షత్రం చాకోలేట్లు, గోధుమ ఉప్మా, పూర్వా భాద్ర నక్షత్రం మొక్క జొన్నలు, పొంగల్ఉ త్తరా భాద్ర నక్షత్రం నేరేడు, నల్ల బెల్లం వెల్లుల్లి, తెల్ల ఉల్లి పాయలు, ముంజుల.

చిత్త నక్షత్రం కేసరి, బీట్రూట్, కంది పప్పు స్వాతి నక్షత్రం కాఫీ, తేన , విశాఖ నక్షత్రం అరటి పండు, క్యాలి ప్లవర్అ నూరాధ నక్షత్రం నల్ల ద్రాక్ష, సీతాఫలం జ్యేష్ట నక్షత్రం పచ్చి మామిడి, బీన్స్, మునక్కాయలు, సొరకాయ, కరివేపాకు, మూల నక్షత్రం సపోట, చపాతి, బెల్లం ఉత్తరా షాడ నక్షత్రం గెనస గడ్డ, ఆపిల్, పూర్వా షాడ నక్షత్రం పాలు, పాలపదా చక్కెర, తెల్ల మినుములు, ధనిష్ట నక్షత్రం టమోటా, నారంజ, జాంగ్రి, పుచ్చ కాయలు శతభిషం నక్షత్రం దోశె, వడ, బోండా, బజ్జి, చిరు తిండ్లు , పూర్వాభాద్ర నక్షత్రం మామిడి పండు, దోసకాయ ఉత్తరా భాద్ర నక్షత్రం కర్జూరం, గోధుమ, నల్ల మినుములు రేవతి నక్షత్రం బెండకాయ, కీర దోసకాయ, చిక్కుడు కాయలు, కొత్తిమీర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube