బొడ్డేపల్లి రాధాకృష్ణ( Boddepalli Radhakrishna ) పేరుతో హుండీలో వేసిన 100 కోట్ల రూపాయల చెక్.చెక్ వేసిన బ్యాంక్ లో సొమ్ము ఉందా.
లేదా.అన్న సంశయంలో దేవాలయ అధికారులు.
శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి( Sri VarahaLakshmi Narasimha Swamy ) పేరుతో చెక్…దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం లో చెక్ రావడం ఇదే ప్రధమం