తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 16, బుధవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

40

రాహుకాలం:ఉ.10.

30 మ12.00 వరకు

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 మ12.48 ల1.

39వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు.

తోబుట్టువుల సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని చికాకుల వలన కోపానికి గురవుతారు.

మీ సమయాన్ని వృధా చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీరు చేసే ఉద్యోగంలోఒత్తిడి పెరుగుతుంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3pఈరోజు మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కొందరితో అనుకోని తిరువులో గొడవలు జరుగుతాయి.తరచూ మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు వ్యాపారాలకు సంబంధించిన విషయాల గురించి పెద్దవారి సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.

పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

తొందరపడి నిర్ణయం తీసుకోకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో దిగకండి

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి.దీనివల్ల చింత చేయాల్సిన పనిలేదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలతో అవసరం.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

ప్రభాస్ మద్యం తాగుతాడా అనే ప్రశ్నకు ఆ ఏఐ చెప్పిన జవాబిదే.. ఏం చెప్పిందంటే?