ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.14
సూర్యాస్తమయం: సాయంత్రం.6.29
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.7.00 ల7.30
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12
మేషం:
ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
వృషభం:
ఈరోజు అవసరానికి ధన సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మిథునం:
ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.నూతన ధన వస్తు లాభాలు పొందుతారు.
చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం:
ఈరోజు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.
ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.
సింహం:
ఈరోజు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కన్య:
ఈరోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.
విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.దూరప్రయాణ సూచనలున్నవి.
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
తుల:
ఈరోజు ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి.ఆదాయం పెరుగుతుంది.వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం:
ఈరోజు నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.
ధనుస్సు:
మకరం:
ఈరోజు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.
ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కుంభం:
ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.
ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.
మీనం:
ఈరోజు విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.నూతన వాహనయోగం ఉన్నది.స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అర్జిస్తారు.