తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి29, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.29

రాహుకాలం: ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు: ఉ.7.

00 ల7.30

దుర్ముహూర్తం: ఉ.

8.24 ల9.

12 మ12.28 ల1.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.

ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అవసరానికి ధన సహాయం అందుతుంది.

ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి.

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.నూతన ధన వస్తు లాభాలు పొందుతారు.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p/h3p """/" /ఈరోజు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.

ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

వృథా ఖర్చులు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.

విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.దూరప్రయాణ సూచనలున్నవి.

వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి.ఆదాయం పెరుగుతుంది.

వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.

చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక పురోగతి సాధిస్తారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /</ ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

నూతన వాహనయోగం ఉన్నది.స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి.

వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అర్జిస్తారు.

ఆ విషయంలో అప్పట్లో పూరి జగన్నాథ్ కి చాలా క్రేజ్ ఉండేదా..?