తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 26, శనివారం, మాఘమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 26 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.16

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.10.30ల12.00,సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఆటంకాలెదురవుతాయి.దీనివల్ల బాగా చింత చెందుతారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకుంటారు.వారి నుంచి మీకు ఎక్కువ మద్దతు కలుగుతుంది.ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంచుకోవటం వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి.

వృషభం:

ఈరోజు మీరు పని చేసే చోట ఎక్కువగా కష్టపడతారు.త్వరలోనే మరో అవకాశాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఇతరులకు సహాయం చేస్తారు.

మిథునం:

ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా బాగా సంపాదిస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్థులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కన్య:

ఈ రోజు మీకు అన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీని వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచింది.సొంత నిర్ణయాలు తీసుకోని ఇబ్బందులు పడకూడదు.సమయాన్ని వృధా చేయకూడదు.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలెదురవుతాయి.ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయం అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆ స్థలానికి సంబంధించిన విషయం గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

మీనం:

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారు.వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ జీవిత భాగస్వామితో వాదనకు దిగుతారు.

Telugu Daily Astrology Rasi Phalalu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube