తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 26, శనివారం, మాఘమాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు:ఉ.

10.30ల12.

00,సా.4.

00ల6.00

దుర్ముహూర్తం: ఉ.

7.41ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఆటంకాలెదురవుతాయి.

దీనివల్ల బాగా చింత చెందుతారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకుంటారు.

వారి నుంచి మీకు ఎక్కువ మద్దతు కలుగుతుంది.ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంచుకోవటం వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు పని చేసే చోట ఎక్కువగా కష్టపడతారు.

త్వరలోనే మరో అవకాశాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా బాగా సంపాదిస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్థులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీకు అన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

దీని వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచింది.సొంత నిర్ణయాలు తీసుకోని ఇబ్బందులు పడకూడదు.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలెదురవుతాయి.

ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆ స్థలానికి సంబంధించిన విషయం గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు మీకు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులతో కలిసి కొన్ని ట్రిప్స్ ఎంజాయ్ చేస్తారు.వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ జీవిత భాగస్వామితో వాదనకు దిగుతారు.

జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?