తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఫిబ్రవరి 25, శుక్రవారం, మాఘమాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం:ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: నవమి సా.

5.00ల6.

16

దుర్ముహూర్తం: ఉ.8.

32ల9.23,ప.

12.48ల1.

39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/  ఈరోజు మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అప్పుగా తీసుకున్నా మీ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.

దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/  ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/  ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.

వ్యాపారస్తులు లాభాలు అనుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఓ శుభవార్త వింటారు.పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/  ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/  ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించకండి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/  ఈరోజు మీరు ఆర్థికంగా చాలా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/  ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పని చేసే చోట సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.దీనివల్ల కాస్త మనశాంతి కలుగుతుంది.

మీరు పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

సొంత నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

రోజుకు మూడుసార్లు తన రూపాన్ని.. మార్చుకునే అమ్మవారు.. ఎక్కడో తెలుసా..?