పంచకర్మ చికిత్స ఎందుకు ఎలా చేస్తారో తెలుసా..

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పంచకర్మ చికిత్సను ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చేస్తూ ఉంటారు.హిమాలయాలలో లభించే మూలికలతో కాలుష్య రహిత వాతావరణం లో ఈ చికిత్సను అందిస్తారు.

 Do You Know Why Panchakarma Treatment Is Done, Panchakarma Treatment  ,ayurvedic-TeluguStop.com

పంచకర్మ అనే పేరు రెండు సంస్కృత పదాల నుంచి వచ్చిందని వేద పండితులు చెబుతున్నారు.పంచా అంటే 5 అని అర్థం.

కర్మ అంటే చర్య అని అర్థం చేసుకోవచ్చు.పంచకర్మ చికిత్సలో అనేక మూలికలను ఉపయోగిస్తూ ఉంటారు.

శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించే ఐదు ప్రాథమిక విధానాలనే పంచకర్మ చర్యలు అని అంటారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాంతులు చేయించడం ద్వారా శుద్ధి చేయడం. విరోచనం చేయించడం.

మూలికల ద్వారా ఎనిమా ఇవ్వడం.వాస్తీ కర్మ, నాసికా ఔషధం- ముక్కులో ఔషధ చుక్కలు వేయడం.

పంచకర్మ చికిత్స ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పురాతన వైద్య విధానం అయిన ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

కానీ పంచకర్మ అంటే చాలామంది మర్దనం, అభ్యంగనం వంటివే పంచకర్మక్రియలకు ముందు చేయవలసిన పూర్వకర్మలు మాత్రమే అని చెబుతూ ఉంటారు.

Telugu Bakti, Devotional, Himalayas, Panchakarma-Telugu Bhakthi

ప్రకృతిలో ప్రతి జీవికి పంచభూతాలు చాలా ముఖ్యమైనవి.భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని కూడా పంచభూతాత్మకమైనవిగా భావిస్తూ ఉంటారు.పంచభూతాలు మనిషి శరీరంలో పిత్తా, వాత, కఫం అనే మూడు దోషాలు ఉంటాయి.

ఆయుర్వేద వైద్యం అనేది ఈ మూడు దోషాలు ఆధారంగానే చేస్తారు.మన శరీర రక్షణలో రస, రక్తా, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములనే ఏడు దాదులు కీలకంగా పనిచేస్తూ ఉంటాయి.

Telugu Bakti, Devotional, Himalayas, Panchakarma-Telugu Bhakthi

వాత పిత్త కఫాలనే త్రి దోషాలు సాధారణ స్థితిలో ఉండాలి.అలా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.మనం తీసుకునే ఆహారం, ప్రతిరోజు అనుసరించే అలవాట్ల కారణంగా పితా, వాత, కఫం అనే మూడు దోషాల్లో మార్పులు వస్తూ ఉంటాయి.అప్పుడు శరీరంలో కొన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.

ఆయా సమస్యలను పరిష్కరించుకునేందుకు పంచకర్మ చికిత్సను చేయించుకుంటూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube