తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 22, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 22 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.22

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.3.40ల5.00

దుర్ముహూర్తం: ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.పనిచేసే చోట ఇతరుల ప్రశంసలు అందుకుంటారు

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులు తొందర పడకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యుల బాధ్యతలను పట్టించుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా తల్లిదండ్రులతో పంచుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి నష్టాలు జరగవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఏ పని మొదలు పెట్టాలన్నా ఆసక్తి చూపలేకపోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల బాధ్యతలను బాగా పట్టించుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవ వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల వారితో సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం లో పాల్గొంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube