తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 28, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 28 2023,rasi Phalalu, Dai-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.29

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా6.00

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సలహాలు దొరుకుతాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయాన్ని గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.అనవసరంగా వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం దొరుకుతుంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

తుల:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త అందుతుంది.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్థులకు తమ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.తిరగలేను సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు అంతా మంచే జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్య సమస్య ఇబ్బంది అవుతుంది.

వ్యాపార పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube