శ్రావణమాసం( Shravana masam )లో మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు.
అలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో మహిళలు అస్సలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి.
ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు.
రక్త దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది.

అందుకే చాలామంది తమకు తోచింది దానం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఎవరైనా అవసరంలో ఉన్న, ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తే దాన్నే దానం అని అంటారు.చాలామంది అన్నదానం చేస్తుంటారు.
అలాగే మరి కొంత మంది వస్త్రాలు దానం( Clothes ) చేస్తూ ఉంటారు.ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తూ ఉంటారు.
ఇలా తమకు తోచిన దానం చేస్తూ ఉంటారు.శనివారాలలో నూనెను దానం చేస్తారు.
చాలామంది అలా ధనం ఇవ్వడం వల్ల వాళ్ల దరిద్రం పోతుందని నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే మనం దానం చేసిన ఏ వస్తువైనా అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలి.లేదంటే మనం చేసే దానం వ్యతిరేక ఫలాలను కూడా ఇస్తుంది.స్టీల్ పాత్రలను దానం చేయకూడదు.
ముఖ్యంగా మీ ఇంట్లో ఉపయోగించిన పాత్రలను అస్సలు దానం చేయకూడదు.ఇంకా చెప్పాలంటే చీపురు, ఉప్పు, కారం,( Salt ) ఇనుము ఎప్పుడు దానం చేయకూడదు.
ఈ విధంగా దానం చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు.ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి.
అలాగే అనారోగ్య పాలవుతారు.కాబట్టి మహిళలు ఈ వస్తువులను ఎప్పుడు దానం చేయకూడదు.
ఏ దానం చేసిన ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి.
TELUGU BHAKTHI







